రాష్ట్ర పండగగా నూకాలమ్మ జాతర

అనకాపల్లి: అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించాలని కోరారు. తక్షణమే తన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్ర ని పిలిచి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ గారు, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు మరియు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు కూడా పాల్గొన్నారు. కోరిన వెంటనే నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన ఉపమాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించాలని కోరారు. తక్షణమే తన వ్యక్తిగత కార్యదర్శి రవిచంద్ర ని పిలిచి నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడం కోసం ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ , హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ  మరియు కేంద్ర మంత్రివర్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కోరిన వెంటనే నూకాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు